జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో చోరీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో చోరీ

మెదక్ జిల్లా జహీరాబాద్ లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. రూ.25 లక్షలకు పైగా బంగారం, కొంత సొమ్ము చోరీ అయినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News