తెలంగాణ రాష్ట్ర బిల్లుకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ను అభ్యర్థించారు. పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం పాశ్వాన్ ను కలుసుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.