రెండో వికెట్ కోల్పోయిన భారత్.. నిదానంగా సాగుతున్న బ్యాటింగ్
భారత్ శిఖర్ ధావన్ రూపంలో రెండో వికెట్ ను కూడా కోల్పోయింది. దీంతో 18 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 73 పరుగుల వద్ద స్కోరు బండి కొనసాగుతోంది. 293 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్ 7 రన్ రేట్ కొనసాగించాల్సి ఉండగా.. ప్రస్తుత రన్ రేట్ 4గా ఉంది. భారత ఆటగాళ్లు కొద్దిగా తడబడుతున్నట్లు కనిపిస్తోంది.