అండర్ 19 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అండర్ 19 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్

ఫిబ్రవరి 14న దుబాయ్ లో ప్రారంభం కానున్న అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో జరుగనుంది. అండర్ 19 వరల్డ్ కప్ యూఏఈ లోని ఏడు వేదికల్లో జరుగనుండగా, టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. భారత్ ఇప్పటివరకు 2000లో మహ్మద్ కైఫ్ నేతృత్వంలో, 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రపంచకప్ లు సాధించింది.

More Telugu News