శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ట్విట్టర్ లో చంద్రబాబు ప్రస్తావన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ట్విట్టర్ లో చంద్రబాబు ప్రస్తావన

రాష్ట్ర విభజన అంశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రంలో ఎవరూ నోరు మెదపడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పెద్దగా ఉందని చదవలేదా? లేక దాన్ని కూడా రాహుల్ గాంధీ నాన్సెన్స్ అని అన్నారా? అని బాబు మండిపడ్డారు.

More Telugu News