బిల్లుపై సభ్యులు అభిప్రాయాలు తెలపడమే కాని ఓటింగ్ ఉండదు: దిగ్విజయ్ సింగ్

13-12-2013 Fri 16:25
విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని... శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై బీసీఏ సోమవారం నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లు సభకు వచ్చిన తర్వాత సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు. అంతేకాని తీర్మానంపై ఓటింగ్ ఉండదని తెలిపారు. బిల్లు ముసాయిదాలోని ప్రతి క్లాజ్ పై చర్చ ఉంటుందని చెప్పారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన టీడీపీ, వైఎస్సార్సీపీలు యూటర్న్ తీసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదరటంలేదంటూ ఈ రెండు పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

జల వనరులు, శాంతి భద్రతలు, ఉమ్మడి రాజధాని, అభివృద్ధి తదితర అంశాలను కేంద్రం పరిశీలిస్తుందని, విభజన జరిగిన తర్వాత ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దిగ్విజయ్ చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా ఆస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more