వసుంధరా రాజె ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వసుంధరా రాజె ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో రేపు ఆయన జైపూర్ వెళ్లనున్నారు.

More Telugu News