తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు.. గందరగోళం మధ్యే పలు బిల్లులకు ఆమోదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు.. గందరగోళం మధ్యే పలు బిల్లులకు ఆమోదం

వాయిదా అనంతరం లోక్ సభ, రాజ్య సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న నినాదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆందోళనలు, గందరగోళం మధ్యే పలు బిల్లులను మంత్రులు లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు.

More Telugu News