పార్లమెంటు సెంట్రల్ హాలులో అన్ని పార్టీల సీమాంధ్ర ఎంపీలు భేటీ
పార్లమెంటు సెంట్రల్ హాలులో అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. విభజన బిల్లు నేపథ్యంలో యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తీసుకున్న నిర్ణయంపైనే వీరంతా ప్రధానంగా చర్చిస్తున్నారు.