ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వెల్లడించిన తీర్పుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

More Telugu News