రాజకీయ విప్లవం మొదలైంది: కేజ్రీవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయ విప్లవం మొదలైంది: కేజ్రీవాల్

దేశంలో రాజకీయ విప్లవం మొదలైందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో యువతరం అండతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని తెలిపారు.

More Telugu News