కొత్త పార్టీలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు: ఒమర్ అబ్దుల్లా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త పార్టీలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు: ఒమర్ అబ్దుల్లా

కొత్త పార్టీలను, కొత్త ముఖాలను తక్కువగా అంచనా వేయరాదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఓట్లను రాబడతాయన్న గ్యారంటీ లేదని, తక్కువ మంది ప్రజలు హాజరయ్యే సభలు పెద్ద సమస్యను సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ కామెంట్ చేశారు.

More Telugu News