సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం: జైరాం రమేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం: జైరాం రమేష్

ఈ నెల 9న (వచ్చే సోమవారం) రాష్ట్ర శాసనసభకు విభజన ముసాయిదా బిల్లు వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైరాం రమేష్ చెప్పారు. ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుందని ఢిల్లీలో పేర్కొన్నారు.

More Telugu News