హైదరాబాదులో రెండు కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో రెండు కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

హైదరాబాదులోని చందానగర్ లో ఎపిడ్రిన్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2 కోట్ల విలువైన 56 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News