హైదరాబాదులోని చందానగర్ లో ఎపిడ్రిన్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2 కోట్ల విలువైన 56 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.