జైపాల్ రెడ్డి నివాసంలో టీజేఏసీ నేతల భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైపాల్ రెడ్డి నివాసంలో టీజేఏసీ నేతల భేటీ

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన టీజేఏసీ నేతలు జైపాల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య కూడా ఉన్నారు. రాయల తెలంగాణపై కేంద్రం ముమ్మర చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News