Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతపురంలో కూలిన రెండతస్తుల భవనం

అనంతపురంలో నిర్మాణంలో ఉన్న రెండతస్తుల భవనం కూలిపోయింది. భవనం నిర్మాణంలో ఉండడంతో ఎవరూ లేరు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కాగా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News