Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేడీ గాగా పరిమళ ద్రవ్యం

పాప్ సింగర్ లేడీగాగాపై అభిమానం వెర్రితలలు వేసినట్లుంది. ఏకంగా ఆమె మూత్రాన్నే పరిమళ ద్రవ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ద మిర్రర్ వెల్లడించింది. గాగా అభిమాని ఒకరు ఆమె మూత్రాన్ని ప్రత్యేకంగా ఒక బాటిల్లో సేకరించగా.. దాన్ని పరిమళంగా మార్చే విధానాన్ని కనుగొన్నట్లు లేడీగాగా సహాయకులు ఒకరు తెలిపారు.

More Telugu News