ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ లంచగొండి ఎక్సైజ్ సీఐ
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ అబ్దుల్ ఖలీం ఏసీబీ వలలో చిక్కారు. మద్యం వ్యాపారుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.