రెండు ఆటోలు, 12 బైకులు అగ్నికి ఆహుతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు ఆటోలు, 12 బైకులు అగ్నికి ఆహుతి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీజ్ చేసిన రెండు ఆటోలు, 12 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

More Telugu News