తిరుమల కనుమ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల కనుమ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

తిరుమలలో భారీ వర్షం కారణంగా కనుమ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఈ ఉదయం గంటసేపు ఆటంకం కలిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి బండరాళ్లను తొలగించి, వాహనాల రాకపోకలకు వీలు కల్పించారు.

More Telugu News