హైదరాబాద్ బయలుదేరిన సీఎం
తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని సీఎం కిరణ్ హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు రాజమండ్రిలో ఉన్న ఆనంది అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నిన్నంతా రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బిజీగా గడిపారు.