Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓజా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రోహిత్ శర్మ

సచిన్ కు వీడ్కోలు పలుకుతున్న చివరి టెస్టులో ఇద్దరు ఆంధ్రులు సత్తా చూపారు. హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వైజాగ్ మూలాలున్న రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నారు. రెండో టెస్టులో పది వికెట్లు సాధించిన ఓజా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకోగా, తొలి టెస్టులో 177 పరుగులు, రెండో టెస్టులో 111 పరుగులు నాటౌట్ గా నిలిచినందుకు రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' దక్కించుకున్నారు.

More Telugu News