ఐదు రోజుల్లోనే అమెరికా నుంచి కొరియర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐదు రోజుల్లోనే అమెరికా నుంచి కొరియర్

'గరుడవేగ'...పేరుకు తగ్గట్టే వినియోగదారులకు సేవలందిస్తామంటోంది ఈ కొరియర్ సంస్థ. అమెరికాలో ఉన్న ఈ కొరియర్ సంస్థ... ఇపుడు భారతీయులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. పండగలకు బహుమతులు, వస్తువులు సకాలంలో అందిస్తామంటోంది. 'గరుడవేగ 555' అంటూ సేవలు చేపడుతోంది. ఇందులోని 555 సంఖ్యకు, 'కనీసం 5 కిలోలు, 5 రోజుల్లో డెలివరీ, కిలోకి రూ.500' అని అర్థం చెబుతూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఇతర సంస్థల కంటే 40 నుంచి 50 శాతం తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. 

More Telugu News