Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాయుగుండంగా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఢిల్లీ వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News