తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో చంద్రబాబు భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో చంద్రబాబు భేటీ

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో సమావేశమయ్యారు. రేపు జరగనున్న అఖిలపక్షం సమావేశానికి ఏ రూపంలో నిరసన తెలపాలనే దానిపై చర్చిస్తున్నారు.

More Telugu News