జీవోఎంతో ముగిసిన బీజేపీ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవోఎంతో ముగిసిన బీజేపీ భేటీ

నార్త్ బ్లాక్ లోని షిండే కార్యాలయంలో జీవోఎంతో జీజేపీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ తరపున కిషన్ రెడ్డి, హరిబాబు హాజరయ్యారు.

More Telugu News