పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ
పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం హైదరాబాదులోని
బాబు నివాసంలో జరుగుతోంది. రేపటి జీవోఓం భేటీకి వెళ్లాలా? వద్దా? అనే విషయంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం.