Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి కన్నాకు అధిష్ఠానం నుంచి పిలుపు

రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈ రోజు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గుంటూరులో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చారు.

More Telugu News