అక్రమాస్తులు కాపాడుకునేందుకు సీమాంధ్ర నాయకుల యత్నం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ లో ఉన్న అక్రమాస్తులు కాపాడుకునేందుకే సీమాంధ్ర నాయకులు సమైక్యం అంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ, వేరు పడే సందర్భంలో సీమాంధ్ర నేతలు రక్షణ కావాలంటున్నారని మండిపడ్డారు.