Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు

గొలుసుకట్టు (చైన్) మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News