Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆటోను ఢీ కొన్న లారీ: 8 మంది విద్యార్థులకు గాయాలు

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్ సమీపంలో లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

More Telugu News