Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిలిప్పీన్స్ లో విరుచుకుపడిన తుపాను: వంద మంది మృతి

ఫిలిప్పీన్స్ లో తుపాను విరుచుకుపడుతోంది. దీంతో దాదాపు వంద మంది మృతి చెందగా, మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లు, చెట్లు నేలకూలడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.

More Telugu News