విజయవాడ దుర్గగుడి ఈవోలపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ దుర్గగుడి ఈవోలపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం

విజయవాడ దుర్గగుడి ఈవోలుగా పనిచేసిన చంద్రకుమార్, చంద్రశేఖర్ అజాద్ లపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు వారిద్దరూ 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News