ఢిల్లీలో షీలా దీక్షిత్ కు పోటీగా పార్టీ అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో షీలా దీక్షిత్ కు పోటీగా పార్టీ అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో సీఎం షీలా దీక్షిత్ కు పోటీగా బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. షీలాకు పోటీగా పార్టీ అభ్యర్ధి విజేందర్ గుప్తా పేరును వెల్లడించింది.

More Telugu News