రాయల తెలంగాణ కోసం సంతకాల సేకరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయల తెలంగాణ కోసం సంతకాల సేకరణ

రాయల తెలంగాణ కోరుతూ అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేపట్టారు. రాయల తెలంగాణ లేఖపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకం చేశారు.

More Telugu News