వోల్వో బస్సు ప్రమాద ఘటనపై సీఎం సమీక్ష
హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద నాలుగురోజుల కిందట చోటుచేసుకున్న వోల్వో బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వీరితో సమీక్షించారు.