జీవోఎంకు సమర్పించే నివేదిక విడుదల చేసిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవోఎంకు సమర్పించే నివేదిక విడుదల చేసిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించే నివేదికను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విడుదలచేశారు. హైదరాబాదును మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 371-డిను సవరించాలని, మండలిని కొనసాగించాలని పేర్కిన్నారు. హైదరాబాద్ పాలనపై ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, సీఎస్ లతో బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

More Telugu News