Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో, మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News