రూపాయి పదిహేను పైసలు తగ్గిన పెట్రోల్ ధర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూపాయి పదిహేను పైసలు తగ్గిన పెట్రోల్ ధర

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్ కు రూపాయి పదిహేను పైసలు తగ్గించింది. ఇక, డీజిల్ ధర లీటర్ కు 50 పైసలు పెంచిది. ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

More Telugu News