జీఎంవోకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం నివేదిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీఎంవోకు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం నివేదిక

తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపారు. ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను విభజన సందర్భంగా సొంత జిల్లాలకు పంపాలని నివేదికలో ఆయన కోరారు.

More Telugu News