Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాట్నా పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాం: షిండే

ఈ నెల 26న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 'హుంకార్' సందర్భంగా పాట్నాలో చోటు చేసుకున్న పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఇకనుంచి కేసు దర్యాప్తు ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

More Telugu News