Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాగులో చిక్కుకున్న 10 మంది గొర్రెల కాపర్లు

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, నల్గొండజిల్లా డిండిగొనబోయినపల్లి వద్ద పది మంది గొర్రెల కాపర్లు వాగులో చిక్కుకుపోయారు. కాగా, వీరిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు.

More Telugu News