మెట్రో రైలులో కార్యాలయానికి వెళ్లిన మొయిలీ
కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఢిల్లీలో తన కార్యాలయానికి ఈ రోజు మెట్రో రైలులో వెళ్లారు. ఇంధన పొదుపు చర్యలో భాగంగా ప్రతి బుధవారం సాధారణ రవాణా ద్వారానే వెళతానని కొన్ని రోజుల కిందట మంత్రి తెలిపారు.