రాజీనామాపై ఢిల్లీ హైకోర్టుకెళ్లిన లగడపాటి రాజగోపాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజీనామాపై ఢిల్లీ హైకోర్టుకెళ్లిన లగడపాటి రాజగోపాల్

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన రాజీనామా విషయంలో ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రెండు నెలల క్రితం తాను రాజీనామా చేశానని, అయినా స్పీకర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కనుక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

More Telugu News