Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమండ్రి బ్రిడ్జిపై నిలిచిపోయిన రైలు ఇంజిన్

రాజమండ్రిలోని సుప్రసిద్ధమైన రోడ్డు-రైలు వంతెన పట్టాలపై సాంకేతిక లోపంతో రైలు ఇంజిన్ ఆగిపోయింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, రైల్వే అధికారులు గోదావరి స్టేషన్ పట్టాలపై నుంచి మిగతా రైళ్లను నడుపుతున్నారు.

More Telugu News