విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో నిలిచిన విద్యుదుత్పత్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో నిలిచిన విద్యుదుత్పత్తి

కృష్ణా జిల్లా విజయవాడలోని ధర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో పవర్ స్టేషన్లో 1260 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

More Telugu News