కేంద్రమంత్రి పదవికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజీనామా
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందునే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.