ఆర్డినెన్స్ ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్షాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్డినెన్స్ ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్షాలు

దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ నిర్ణయంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News