పీవి రంగారావు మృతికి రాష్ట్రపతి సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీవి రంగారావు మృతికి రాష్ట్రపతి సంతాపం

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పెద్ద కుమారుడు, మాజీ మంత్రి పీవీ రంగారావు మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. అటు తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఈ తెల్లవారుజామున రంగారావు హైదరాబాదులో చివరి శ్వాస విడిచారు.

More Telugu News